శిరీషా కేసులో బయటకొస్తున్న రోజుకో ట్విస్ట్…..

0

హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో అంశం బట్టబయలవుతోంది. తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టులోని అంశాలు ఈ కేసులో కొత్తట్విస్టుకు కారణమవుతున్నాయి. శిరిషకు సంబధించి .. మరో ఫోన్ రికార్డింగ్ ఆడియో క్లిప్ లీక్ అయ్యింది. ఈ క్లిప్ లో నందు, నవీన్ అన్న పేర్లు  వినిపిస్తున్నాయి.