ముద్రగడ పాదయాత్ర వెనుక వైఎస్ఆర్ సీపీ హస్తం

0

కాపు రిజర్వేషన్ల సాధనకోసం ముద్రగడ తలపెట్టిన పాదయాత్రపై హోంమంత్రి చిన రాజప్ప విమర్శలు గుప్పించారు … వెలగపూడిలో మీడియాతో మాట్లాడిన చిన రాజప్ప పాదయాత్ర పేరుతో ముద్రగడ కాపులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు … వైసీపీ నేతలు వెనకుండగి ముద్రగడను నడిపిస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు … శాంతిభద్రతలు కాపాడేందుకే సాయుధ బలగాలను మోహరించాల్సి వచ్చిందని చిన రాజప్ప అన్నారు … ఇప్పటికైనా ముద్రగడ పాదయాత్రకు అనుమతి కోరితే ఇవ్వడానికి తాము రెడీగా ఉన్నామని చిన రాజప్ప తెలిపారు …