అరబిందో ఫార్మా ఔషధానికి FDA ఆమోదం

0

హైదరాబాద్‌ : డయాలసిస్ రోగుల్లో సెరమ్‌ పాస్ఫోరస్‌ నియంత్రణలో వినియోగించే నోటి ద్వారా తీసుకునే ఔషధానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి నుంచి ఆమోదం లభించిందని అరబిం దో ఫార్మా వెల్లడించింది. 0.8 గ్రాములు, 2.4 గ్రాముల సెవాల్మర్‌ కార్బొనేట్‌ ఓరల్‌ సస్పెన్షన్‌ తయారీకి ఎఫ్‌డిఎ అనుమతి తెలిపిందని పేర్కొంది.